I made this widget at MyFlashFetish.com.

వెలుగోడు పూర్వ విద్యార్దుల సంఘం (రిజిస్ట్రేషన్ నెం. 210/2009 )


పాఠశాలలో చదువుకున్న వారి సహాయ సహకారాలతో 2009 సంవత్సరంలో పూర్వ విద్యార్దుల సంఘం (రిజిస్ట్రేషన్ నెం. 210 ) ఏర్పాటై ఒక "విద్యానిధి" ని
ఏర్పాటు చేసుకొని విద్యలో ప్రతిభ కనబరిచిన నిరుపేద విద్యార్దులను ఎంపిక చేసుకుని వారి విద్యాభివృద్ది కోసం సహాయ సహకారాలను అందించుటకు నిర్ణ‍యించుకున్నాము.

Monday, 23 April 2012

రాష్ట్ర, దేశ, విదేశాలలో ఉన్న వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్దినీ, విద్యార్దులందరికి......"స్వర్ణోత్సవ వేడుకలకు పూర్వవిద్యార్దుల సంఘం" వారి ఆహ్వానం.


No comments:

Post a Comment